TATA Tiago Car: రోజుకు కేవలం 166 రూపాయలకే టాటా టియాగో...ఇంటికి తీసుకెళ్లిపోండి...

ఎంపిక చేసిన మోడల్స్ టియాగో, నెక్సాన్, అల్ట్రోస్‌లలో లభిస్తుంది. దీని కింద, కస్టమర్లు 6 నెలలు ఎటువంటి EMI చెల్లించాల్సిన అవసరం లేదు.