Home » photogallery » business »

JYOTI RESINS AND ADHESIVE STOCK GIVE BIG RETURN TO INVESTORS ONE LAKH TURNS AS 65 CRORE IN 18 YEARS SK

Stock Market: 36 పైసల స్టాక్.. రూ.10వేలకు రూ.6.50 కోట్లు.. కోటీశ్వరులైన సామాన్యులు

Stock Market | Multibagger stocks: స్టాక్ మార్కెట్ అస్థిరమైర రంగం. ఇందులో పెట్టుబడులు పెడితే.. కోటీశ్వరులన్నా కావచ్చు. లేదంటే నష్టాలతో అప్పుల పాలు కూడా కావచ్చు. కొన్ని కంపెనీల స్టాక్స్ ఇన్వెస్టర్లను ధనవంతులను చేస్తాయి. అలాంటి స్టాక్స్ చాలానే ఉన్నాయి.