Home » photogallery » business »

JUST CHECK TODAY GOLD AND SILVER RATES IN ALL CITIES AND THESE ARE THE RATES IN TELUGU STATES NGS

Gold Rates: బంగారం కొనాలి అనుకుంటున్నారా..? ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rates: రెండు రోజుల క్రితం వరకు తగ్గినట్టు కనిపించిన బంగారం రేట్లు.. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటికే 300 రూపాయల వరకు పెరగగా.. ఇవాళ అదే రేటు దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?