Home » photogallery » business » JUNE 30 IS LAST DATE TO LINK AADHAAR NUMBER TO PAN CARD KNOW HOW TO CHECK YOUR PAN AADHAAR LINK STATUS SS

PAN Aadhaar Link Status: మీ పాన్, ఆధార్ లింక్ అయిందా? ఒకే ఒక్క నిమిషంలో స్టేటస్ తెలుసుకోండిలా

PAN Aadhaar Link Status | పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఇంకొన్ని రోజులో గడువుంది. ఇప్పటికీ కోట్లాది మంది పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయలేదు. మరి మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో ఒక్క నిమిషంలో తెలుసుకోండి ఇలా.