ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు. స్కూటర్ ముందు భాగంలో, వెనుక భాగంలో డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇందులో 1500 వాట్ మోటార్ ఉంటుంది. కంపెనీ ఇందులో బీఎల్డీసీ మోటార్‌ను అమర్చారు. ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. హైటెక్ ఫీచర్లతో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఇ- స్కూటర్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.