Jio Plans: జియో కస్టమర్లకు బంపరాఫర్.. ఈ ప్లాన్లతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌.. వివరాలివే..

టెలికాం దిగ్గజం జియో మరి కొన్ని సరికొత్త ప్లాన్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఆ ప్లాన్ల వివరాలు మీ కోసం..