Home » photogallery » business »

JIO PLATFORMS HAS RAISED RS 78562 CRORE INVESTMENTS WITH 5 BIG DEALS IN JUST 5 WEEKS SS

Jio KKR Deal: 5 వారాల్లో 5 డీల్స్... జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.78,562 కోట్ల పెట్టుబడులు

వేర్వేరు సంస్థలతో డీల్స్ కుదుర్చుకుంటున్న రిలయెన్స్ జియో నెల రోజులుగా వరుసగా వార్తల్లోకి వస్తుంది. ఇప్పటివరకు ఐదు డీల్స్ కుదుర్చుకుంది రిలయెన్స్ జియో. ఐదు వారాల్లో ఐదు డీల్స్ కుదుర్చుకోవడం విశేషం.