2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో ముందుగానే ప్రకటిస్తుంది. వచ్చే ఏడాదిలో ఎన్ని సెలవులు ఉంటాయో ముందటి ఏడాదిలోనే ప్రకటిస్తుంది. ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. ప్రధాన పండుగల్లో దేశమంతా సెలవులు ఒకేలా ఉంటాయి. కానీ స్థానిక పండుగలకు మాత్రం ప్రాంతాలవారీగా సెలవులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)