Pradhan Mantri Jan Dhan Yojana: మీకు జన్ ధన్ ఖాతా ఉందా.. అయితే ఇలా చేయండి.. రూ. 2.30 లక్షలు మీ సొంతం చేసుకోండి..

Pradhan Mantri Jan Dhan Yojana: మీకు జన్ ధన్ యోజన ఖాతా ఉందా. దానికి ఆధార్ లింక్ చేసుకున్నారో లేదో చూసుకోండి. లేదంటే మీరు రూ.2.30 లక్షలు నష్టపోతారు. అంతేకాకుండా మీరు ఇంకా అకౌంట్ ఓపెన్ చేయకపోతే కింద తెలిపిన విధంగా ఓపెన్ చేయొచ్చు.