Home » photogallery » business »

ITR FILING LAST DATE CENTRAL GOVERNMENT NOT CONSIDERING TO EXTEND OF ITR FILING DEADLINE SAYS REVENUE SECRETARY TARUN BAJAJ SS

Deadline Alert: ఆ డెడ్‌లైన్ పొడిగించే ప్రసక్తే లేదు... ప్రకటించిన ప్రభుత్వం

ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపేవారికి డెడ్‌లైన్ అనే మాట వింటే టెన్షన్ మొదలవుతుంది. ప్రతీ పనికి ఓ చివరి తేదీ ఉంటుంది. చివరి తేదీలోగా ఆ పనిపూర్తి చేయకపోతే చిక్కులు తప్పవు. ఓ డెడ్‌లైన్ పొడిగించే ప్రసక్తి లేదని ప్రభుత్వం ప్రకటించింది.