Home » photogallery » business »

ITR FILING IS MANDATORY IN THESE 10 CASES CHECK IF IT APPLIES TO YOU TOO GH VB

ITR filing: ఈ 10 సందర్భాలలో ITR ఫైలింగ్ తప్పనిసరి.. మీకు కూడా వర్తిస్తాయేమో చెక్ చేసుకోండి..

ఆదాయపన్ను చట్టం లోని సెక్షన్ 139 ఆదాయ రిటర్న్(Return Of Income) దాఖలును నిర్వచిస్తోంది. ఒక వ్యక్తి పన్ను మినహాయింపు కింద నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తే, ఆదాయపన్ను రిటర్న్(ITR) దాఖలు చేయాల్సి ఉంటుందని ఎక్కువ మంది భావిస్తారు. ఇది పూర్తిగా నిజం కాదు.