Home » photogallery » business »

ITR FILING 2021 INCOME TAX RETURN FILING DEADLINE ENDS SOON KNOW HOW TO FILE YOU IT RETURNS ON NEW IT PORTAL SS

File ITR: ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇంకొన్ని రోజులే గడువు... సింపుల్‌గా ఫైల్ చేయండి ఇలా

File ITR | పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ (IT Returns Filing) చేయడానికి ఇంకొన్ని రోజులే గడువుంది. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మరి కొత్త ఐటీ పోర్టల్‌లో సింపుల్‌గా రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకోండి.