Home » photogallery » business »

ITR 2019 20 LAST DATE FILE YOUR INCOME TAX RETURNS OF 2019 20 BEFORE DECEMBER 31 TO AVOID RS 5000 PENALTY SS

రూ.5000 ఫైన్ తప్పించుకోవడానికి రేపటి లోగా ఈ పని చేయండి

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చివరి తేదీలు గుర్తుంచుకోకపోతే చివరకు జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. డిసెంబర్ 31 లోగా ఈ పనిచేయకపోతే రూ.5000 ఫైన్ చెల్లించాలి.