Personal Loan: సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. అయినా లోన్ తీసుకోవచ్చు.. ఎలా అంటే..

Personal Loan: ఏ వ్యాపారం చేయాలన్నా.. వక్తిగతంగా దేనికైనా డబ్బులు అసరం ఉన్నా బ్యాంకులో రుణాలను తీసుకుంటారు. ఆ రుణాలను మంజూరు చేసే బ్యాంకర్లు సదరు వ్యక్తి సిబిల్ స్కోర్ ఆధారంగా మంజూరు చేస్తారు. కానీ ఇక్కడ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా రుణం తీసుకోవచ్చు.. ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం..