PICS: ఉదయ్‌పూర్‌లో ఈషా అంబానీ పెళ్లి వేడుకలు: తరలివచ్చిన ప్రముఖులు

ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న ఈషా అంబానీ వివాహ వేడుకలకు దేశ, విదేశాల నుంచి అతిరథమహారథులు హాజరవుతున్నారు. ఈనెల 7 నుంచి 10 వరకు ఉదయ్‌పూర్‌లో ప్రివెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. అమెరికా నుంచి హిల్లరీ క్లింటన్ కూడా వేడుకలకు హాజరయ్యారు. క్రీడా, రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు కూడా తరలివస్తున్నారు.