Home » photogallery » business » IS YOUR CREDIT SCORE IS BAD IMPROVE CREDIT SCORE WITH THESE 10 TIPS

క్రెడిట్ స్కోర్ తగ్గిందా? ఈ 10 టిప్స్‌తో పెంచుకోండి

క్రెడిట్ స్కోర్... లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకునే వారికి చాలా కీలకమైన స్కోర్ ఇది. గడువు లోగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ ఠపీమని పడిపోతుంది. మరి పడిపోయిన స్కోర్‌ని మళ్లీ ఎలా పెంచుకోవాలి? స్కోర్ తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకోండి.