Home » photogallery » business »

IS ATM TRANSACTION FAILED KNOW HOW MUCH CHARGES BANKS COLLECT FROM CUSTOMERS SS

ATM: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు ఇవే

ATM transaction failed | మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? అకౌంట్‌లో డబ్బులు లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఛార్జీలు చెల్లించాలి. ఎంతో తెలుసుకోండి.