Insurance Premium: ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్ న్యూస్.. ప్రీమియం చెల్లింపులపై రాయితీలు.. వివరాలివే

ఇస్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డవలప్మెంటల్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) కీలక ప్రతిపాదనను ఇన్సూరెన్స్ కంపెనీల ముందు ఉంచింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.