IRCTC Contest: రూ.1,00,000 గెలుచుకోవడానికి రేపటి వరకే అవకాశం... కాంటెస్ట్ వివరాలు ఇవే

IRCTC Contest | ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తున్న కాంటెస్ట్ (IRCTC Vlogging Contest) ముగియడానికి డెడ్‌లైన్ దగ్గరకు వచ్చేసింది. ట్రావెలింగ్‌పై మీకు ఉన్న ఆసక్తితో ఓ వీడియో రూపొందించి రూ.1,00,000 వరకు గెలుచుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.