3. పర్యాటకులు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, పెద్దపల్లి, కాజిపేట్, రామగుండంలో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు.
2021 ఏప్రిల్ 24న టూర్ ప్రారంభం మే 4న ముగుస్తుంది. ఐఆర్సీటీసీ టూరిజం 'ఉత్తర భారత యాత్ర విత్ మాతా వైష్ణో దేవి' టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,400. ఇది స్టాండర్డ్ ధర. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.17,330. (ప్రతీకాత్మక చిత్రం)