హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

IRCTC Ooty Tour: చల్లని వాతావరణంలో ఊటీ వెళ్తారా? రూ.12 వేల లోపే 6 రోజుల టూర్ ప్యాకేజీ

IRCTC Ooty Tour: చల్లని వాతావరణంలో ఊటీ వెళ్తారా? రూ.12 వేల లోపే 6 రోజుల టూర్ ప్యాకేజీ

IRCTC Ooty Tour | ఊటీకి సమ్మర్‌లో వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువ. అయితే వింటర్‌లో కూడా చల్లని వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రకృతి ప్రేమికులు వెళ్తుంటారు. వారి కోసం హైదరాబాద్ నుంచి కేవలం రూ.12 వేల లోపే 6 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం.

Top Stories