మరోవైపు ఈ ప్యాకేజీలో లేని ఏ విధమైన ఖర్చులైనా పర్యాటకులే పెట్టుకోవాలి. అవి కెమెరాలకు ఛార్జీలు, ఏవైనా పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రీ టికెట్లు ప్యాకేజీలో భాగం కావు. అవి మీరు సొంతంగా పెట్టుకోవాల్సిందే. హోటల్స్‌లో టిప్పులు, మినరల్ వాటర్, టెలిఫోన్ బిల్లులు, లాండ్రీ వంటి సేవలకు కూడా మీరే భరించాలి. ఐట్నరీలో లేని ఏ ఖర్చులైనా మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది.