Home » photogallery » business »

IRCTC TOURISM OPERATING DIVINE KARNATAKA TOUR PACKAGE FROM HYDERABAD COVERS KUKKE SUBRAMANYA GOKARNA MURUDESHWAR AND OTHER PLACES SS

IRCTC Karnataka Tour: హైదరాబాద్ నుంచి గోకర్ణ, మురుడేశ్వర్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Karnataka Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. హైదరాబాద్ నుంచి కర్నాటకకు మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కుక్కి, ధర్మస్థల, గోకర్ణ, మురుడేశ్వర్ లాంటి ప్రాంతాలు ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.