హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

IRCTC Tour: రూ.9,000 లోపే 9 రోజుల ఉత్తర భారతదేశ యాత్ర... రాజమండ్రి, విశాఖపట్నం నుంచి

IRCTC Tour: రూ.9,000 లోపే 9 రోజుల ఉత్తర భారతదేశ యాత్ర... రాజమండ్రి, విశాఖపట్నం నుంచి

IRCTC Uttar Bharat Darshan | ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటకులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) రాజమండ్రి, విశాఖపట్నంతో పలు ప్రాంతాల నుంచి ఉత్తర భారతదేశ యాత్రను ప్రకటించింది. 9 రోజుల టూర్ ప్యాకేజీ ధర రూ.9,000 లోపే. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

Top Stories