IRCTC Tour: విశాఖపట్నం టు మేఘాలయా... ఐఆర్‌సీటీసీ హనీమూన్ టూర్ ప్యాకేజీ వివరాలివే

IRCTC Tour | హనీమూన్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేనుకునేవారికి శుభవార్త. మేఘాలయకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.