IRCTC Hyderabad Tour: వీకెండ్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? రూ.500 ప్యాకేజీతో హైదరాబాద్ చుట్టేయండి

IRCTC Hyderabad Tour | వీకెండ్‌లో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? సరదాగా ఓరోజు ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా? కేవలం రూ.500 ప్యాకేజీతో హైదరాబాద్ చుట్టేయొచ్చు. ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.