హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

IRCTC Tirupati Tour: శ్రీవారి ప్రత్యేక దర్శనంతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ... హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో టూర్

IRCTC Tirupati Tour: శ్రీవారి ప్రత్యేక దర్శనంతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ... హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో టూర్

IRCTC Tirupati Tour | ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ టూర్ (Hyderabad Tirupati Tour) ప్యాకేజీ ప్రకటించింది. అక్టోబర్ 22, అక్టోబర్ 29 తేదీల్లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం (Pratyeka Pravesha Darshnam) ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అయ్యే ప్రాంతాలు, ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

Top Stories