IRCTC Special Tourist Train: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్... రూ.6,620 ధరకే కాశీకి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Tourism Mahalaya Pind Daan Tarpan Tour Package | ఐఆర్‌సీటీసీ తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. సెప్టెంబర్ 25న ప్రారంభమయ్యే ఈ టూర్ ప్యాకేజీ ధర, ఇతర వివరాలు తెలుసుకోండి.