5. హోటల్లో ఫ్రెషప్ అయిన తర్వాత తింగలూరులో చంద్ర ఆలయం, సూర్యనార్కోయిల్లో సూర్య ఆలయం, కంచనూర్లో శుక్ర ఆలయం తీసుకెళ్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత తిరుమల్లార్లో శనీశ్వర ఆలయం, తిరునగేశ్వరంలో రఘు ఆలయం, అలన్గుడిలో గురు ఆలయం తీసుకెళ్తారు. రాత్రికి కుంబకోణంలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)