Home » photogallery » business »

IRCTC TO START FIRST PHASE OF E CATERING SERVICES FROM FEBRUARY 2021 SS

IRCTC e-Catering: ప్రయాణికులకు గమనిక... ఇక రైలులో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు... ఎప్పట్నుంచంటే

IRCTC e-Catering | రైల్వే ప్రయాణికులకు శుభవార్త. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా నిలిచిపోయిన ఐఆర్‌సీటీసీ ఇ-కేటరింగ్ సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఎలాగో తెలుసుకోండి.