3. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, దుబాయ్ వీసా ఫీజ్, 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 డిన్నర్లు, ఏసీ డీలక్స్ బస్‌లో సైట్ సీయింగ్, దుబాయ్ సిటీ టూర్, డిసర్ట్ సఫారీ, క్రూజ్‌లో ప్రయాణం, హోటల్ అకామడేషన్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివన్నీ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)