IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసే రైల్వే ప్రయాణికులకు శుభవార్త

IRCTC Ticket Booking | మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా? ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. రీఫండ్స్ విషయంలో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది.