2. టికెట్ బుకింగ్ సమయంలో చేసే తప్పులు ఆ తర్వాత సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి. టికెట్ బుక్ చేసేప్పుడు మహిళలకు, సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎంచుకుంటూ ఉంటారు. ఇటీవల స్లీపర్, ఏసీ క్లాసుల్లో మహిళలు, సీనియర్ సిటిజన్లకు రిజర్వ్డ్ సీట్లు పెంచింది రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)