3. తత్కాల్ టికెట్ కోసం సెకండ్ క్లాస్ టికెట్కు బేసిక్ ఫేర్ పైన 10 శాతం, ఇతర క్లాసులకు బేసిక్ ఫేర్ పైన 30 శాతం అదనంగా చెల్లించాలి. సాధారణంగా తత్కాల్ టికెట్లు క్షణాల్లో బుక్ అవుతుంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి బుక్ చేస్తేనే టికెట్ దొరుకుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)