6. ఈ టూర్ ప్యాకేజీలో ఏసీ క్లాస్ ప్రయాణం, ఏసీ హోటళ్లలో బస, శాకాహార భోజనం, ఏసీ వాహనాల్లో సైట్ సీయింగ్, ట్రైవెల్ ఇన్స్యూరెన్స్, ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్ల సేవలు కవర్ అవుతాయి. ఈ టూర్లో పర్యాటకుల ఆరోగ్యం కోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటోంది ఐఆర్సీటీసీ.
(Image: IRCTC)