IRCTC SBI Credit Card: ఎస్‌బీఐ నుంచి ఐఆర్‌సీటీసీ క్రెడిట్ కార్డ్... జాయినింగ్ ఫీజు లేదు

IRCTC SBI Credit Card | మీరు కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా రూపే ప్లాట్‌ఫామ్‌పై క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చింది. మరి ఈ క్రెడిట్ కార్డు ఫీచర్స్ ఏంటీ, లాభాలేంటీ తెలుసుకోండి.