IRCTC: పర్యాటకులకు గుడ్ న్యూస్.. ప్రారంభమైన లగ్జరీ ట్రైన్ సేవలు.. విశేషాలివే..

కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో కర్నాటక స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి ఐఆర్‌సీటీసీ నడుపుతున్న గోల్డెన్ ఛారియట్ రైలును అధికారులు తిరిగి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.