Home » photogallery » business »

IRCTC RELEASED NEW FEATURES FOR IRCTC RAIL CONNECT ANDROID APP KNOW HOW TO USE SS

IRCTC App: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో కొత్త ఫీచర్స్... ఇలా వాడుకోండి

IRCTC App | ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect) యాప్‌లో కొత్త ఫీచర్స్ వచ్చాయి. వేర్వేరు వర్గాల ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకొని ఐఆర్‌సీటీసీ ఈ ఫీచర్స్ రూపొందించింది. ఈ ఫీచర్స్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.