2. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.26,780. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.28,399 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.35,070. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)