Home » photogallery » business » IRCTC OFFERS PRIDE OF KARNATAKA WITH GOA TOUR ON LUXURIOUS THE GOLDEN CHARIOT TRAIN FROM MARCH 22 KNOW PACKAGE DETAILS SS

IRCTC Golden Chariot: మార్చి 22న లగ్జరీ టూరిస్ట్ రైలు ప్రారంభం... రూట్, ప్యాకేజీ వివరాలివే

IRCTC Golden Chariot | ఐఆర్‌సీటీసీ నుంచి మరో లగ్జరీ రైలు సేవలు ప్రారంభించబోతోంది. మార్చి 22 నుంచి ఐఆర్‌సీటీసీ గోల్డెన్ ఛారియట్ టూరిస్ట్ ట్రైన్ దక్షిణ భారతదేశంలో చక్కర్లు కొట్టనుంది. ఈ రైలు ప్రత్యేకతలు, రూట్లు, టికెట్ వివరాలు తెలుసుకోండి.