2. 'హ్యాపీ హిమాచల్ విత్ పంజాబ్' పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. టూర్ 2021 ఏప్రిల్ 14న ప్రారంభం అవుతుంది. 2021 ఏప్రిల్ 20న ముగుస్తుంది. ఐఆర్సీటీసీ హ్యాపీ హిమాచల్ విత్ పంజాబ్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.32,250. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. (ప్రతీకాత్మక చిత్రం)