2. 'అయోధ్య దర్శన్' పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఈ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ఇది ఒకరోజు ప్యాకేజీ మాత్రమే. ఫుల్ డే టూర్ ఉంటుంది. ఐఆర్సీటీసీ 'అయోధ్య దర్శన్' టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7430. దీంతో పాటు రూ.9780, రూ.14440, రూ.21060 ప్యాకేజీలు కూడా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐఆర్సీటీసీ అయోధ్య దర్శన్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునేవారు ఉదయం 8 గంటల్లోగా చార్భాగ్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్కు చేరుకోవాలి. టూరిస్టులను ఉదయం 8 గంటలకు ఐఆర్సీటీసీ ఎగ్జిక్యూటీవ్ పికప్ చేసుకుంటారు. ఆ తర్వాత అయోధ్యకు తీసుకెళ్తారు. అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఆర్సీటీసీ అయోధ్య దర్శన్ టూర్ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం డిసెంబర్ 15,16,17,18,19,20,21,22,23,27,28, జనవరి 3,4,5,6,7,8,9,10,11,12,15,16,17,18,19,20,21,22,23,27,28,29,30,31, ఫిబ్రవరి 1,2,3,4,5,6,7,8,9,10,13,14,15,16,17,18,19,20,21,22,23,24,25,26,27,28 తేదీల్లో ఐఆర్సీటీసీ అయోధ్య దర్శన్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)