11. ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లెయిర్, పోర్ట్ బ్లెయిర్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు, నాలుగు రాత్రులు పోర్ట్ బ్లెయిర్‌లో ఏసీ హోటల్లో అకామడేషన్, ఒక రాత్రి హేవ్‌లాక్‌లో ఏసీ హోటల్లో అకామడేషన్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, పోర్ట్ బ్లెయిర్ నుంచి హేవ్ లాక్ వెళ్లి రావడానికి ఫెర్రీ టికెట్స్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి ప్యాకేజీలో కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)