IRCTC Araku Tour: వైజాగ్ టు అరకు టూర్... ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి

IRCTC Araku Tour | ఐఆర్‌సీటీసీ వైజాగ్ నుంచి అరకు (Vizag to Araku) టూర్ ప్యాకేజీని అందిస్తోంది. విశాఖపట్నం, అరకులో పర్యాటక ప్రాంతాలు చూడాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ (Tour Package) ఉపయోగపడుతుంది. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.