Home » photogallery » business »

IRCTC NEW RULE FROM MAY 1 YOU CAN CHANGE YOUR BOARDING STATION 4 HOURS BEFORE DEPARTURE SS

IRCTC New Rule: ఇక 4 గంటల ముందు రైలు ఎక్కే స్టేషన్ మార్చుకోవచ్చు

IRCTC Boarding Station Rule | రైల్వే ప్రయాణికులకు పెద్ద ఊరట లభించింది. మీరు రిజర్వేషన్ చేయించుకున్న టికెట్లలో ఇక బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. అయితే రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందే ఇది సాధ్యం. ఈ కొత్త నిబంధన ఏంటీ? ఈ నిబంధన మీకు ఎంతవరకు ఉపయోగకరం? తెలుసుకోండి.