Home » photogallery » business »

IRCTC LUGGAGE RULES ARE YOU BOARDING TRAIN WITH HUGE LUGGAGE KNOW ABOUT LUGGAGE RULES IN IN TRAINS SS

IRCTC Luggage Rules: భారీ లగేజీతో రైలు ఎక్కుతున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి

IRCTC Luggage Rules | భారీ లగేజీ తీసుకొని మీరు రైలు ఎక్కుతున్నారా? అయితే జాగ్రత్త. లగేజీ రూల్స్ తెలుసుకోకపోతే మీరు అదనంగా డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు. ఫ్లైట్‌లో లగేజీ లిమిట్ (Luggage Limit) ఉన్నట్టు రైలులో కూడా లగేజీ లిమిట్ ఉంటుంది. ఆ రూల్స్ గురించి తెలుసుకోండి.