Kashi Mahakal Express: కాశీకి ప్రైవేట్ రైలు ప్రారంభం... మహాశివుడి పేరు మీద ఓ బెర్త్

భారతీయ రైల్వే నుంచి మూడో ప్రైవేట్ రైలు పట్టాలెక్కింది. వారణాసికి 'కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌'ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ రైలు ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.