హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Railway Ticket Booking Jobs: ఐఆర్‌సీటీసీ నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.80,000 సంపాదన.. పూర్తి వివరాలు ఇలా..

Railway Ticket Booking Jobs: ఐఆర్‌సీటీసీ నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.80,000 సంపాదన.. పూర్తి వివరాలు ఇలా..

IRCTC Jobs: మీరు అదనపు ఆదాయం సంపాదించాలని చూస్తున్నారా.. అయితే మీకు ఒక శుభవార్త. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) బుకింగ్ ఏజెంట్ గా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని ద్వారా మీరు నెలకు రూ.80,000 సంపాదించవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • |

Top Stories