IRCTC Hyderabad Tour: లాంగ్ వీకెండ్ వచ్చేసింది... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీతో హైదరాబాద్ చుట్టేయండి ఇలా

IRCTC Hyderabad Tour | శుక్రవారం గురునానక్ జయంతి సందర్భంగా సెలవు వచ్చింది. కార్తీక పౌర్ణమి కూడా ఉండటంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. కొందరు ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ (Long Weekend) కూడా రావడంతో వరుసగా మూడు రోజులు ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి సెలవుల్లో హైదరాబాద్ చుట్టేయాలనుకుంటే ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.