3. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.11,950 మాత్రమే. ఈ ప్యాకేజీలో ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఏసీ గదుల్లో బస, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. Day 3: మూడో రోజు ఉదయం హోటల్ నుంచి చెకౌట్ అయిన తర్వాత కూర్గ్ బయల్దేరాలి. దారిలో జూ, చాముండి హిల్స్, బుద్ధిస్ట్ మానెస్ట్రీ (గోల్డెన్ టెంపుల్), కావేరీ నిసర్గధామ చూడొచ్చు. కూర్గ్ చేరుకున్నాక హోటల్లో చెకిన్ కావాలి. సాయంత్రం అబ్బే ఫాల్స్, ఓంకారేశ్వర ఆలయం, రాసా సీట్ సందర్శించొచ్చు. రాత్రికి కూర్గ్లోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పర్యాటకులు కోవిడ్ 19 గైడ్లైన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటోంది ఐఆర్సీటీసీ. కనీసం 6 అడుగుల ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్కులు, ఫేస్ కవర్స్ ఉపయోగించడం, తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగించడం, ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించడం లాంటివి తప్పనిసరి చేస్తోంది ఐఆర్సీటీసీ. (ప్రతీకాత్మక చిత్రం)